telugu navyamedia

Rahul Ravindran Responds on Trolling

“మన్మథుడు-2” వివాదం… ట్రోలింగ్ పై దర్శకుడి ఫైర్

vimala p
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం “మన్మథుడు-2″‘ సినిమాలో నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.