telugu navyamedia

Rahul Gandhi Congress Modi BJP

ఇమేజ్ పెంచుకోవడంపైనే మోదీ ఫోకస్: రాహుల్

vimala p
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ తన ఇమేజ్ ను పెంచుకోవడం పైనే పూర్తి ఫోకస్ పెట్టారని అన్నారు.