telugu navyamedia

Rahul Complains To Police About Assault On Pub Telugu Cinema News

పోలీసులకు ఫిర్యాదు చేసిన రాహుల్ సిప్లిగంజ్… కేసు నమోదు

vimala p
గచ్చిబౌలిలోని ప్రిసం పబ్‌లో జరిగిన దాడిపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీర్ బాటిల్స్‌తో విచక్షణా రహితంగా రాహుల్‌పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు.