telugu navyamedia

Raghurama Krishnaraju Buddist Vizag

విశాఖ బౌద్ధారామాన్ని కాపాడుకోవాలి: రఘురామకృష్ణరాజు

vimala p
విశాఖ తొట్లకొండ ప్రాంతంలో ఉన్న బౌద్ధారామాన్ని కాపాడుకోవాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బౌద్ధారామం ప్రాంతంలో ఇతర నిర్మాణాలు