telugu navyamedia

Raghava Lawrence reacts to Karuppar Koottam controversy

తమిళనాట హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల రచ్చ… మురుగన్ శక్తి ఏమిటో సమయమే చెప్తుందన్న లారెన్స్

vimala p
హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కరుప్పర్ కూట్టమ్ అనే సంస్థ వీడియోలను రిలీజ్ చేసిన ఘటన తమిళనాడులో వివాదంగా మారింది. హిందూ దేవతలపై విషం చిమ్ముతూ,