telugu navyamedia

Raghava Lawrence asks Sujith’s parents to adopt a child

పిల్లాడిని దత్తత తీసుకోండి… నాది బాధ్యత… సుజీత్ తల్లిదండ్రులకు లారెన్స్ విజ్ఞప్తి

vimala p
తమిళనాడులో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. తిరుచ్చిలో ఈనెల 25న రెండేళ్ల సుజిత్ దురదృష్టవశాత్తు బోరు బావిలో పడిపోయాడు.