telugu navyamedia

Radha Ravi

విశాల్ పై రాధారవి ఘాటు వ్యాఖ్యలు

తమిళ సీనియర్ నటుడు రాధారవి ఇటీవల ఓ వేదికపై నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నయనతార కూడా తనదైన శైలిలో రాధారవికి కౌంటర్ ఇచ్చింది.