telugu navyamedia

Raavi Ravindranath Chowdary Demise

మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి

vimala p
తెనాలి మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి చెందారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.