telugu navyamedia

QUEEN Movie Official Trailer Released MX Original Series

క్వీన్ : జయలలితగా రమ్యకృష్ణ… ఆకట్టుకుంటున్న ట్రైలర్

vimala p
తమిళనాడు మాజీ సీఎం, స్వర్గీయ జయలలిత జీవితం ఆధారంగా ‘క్వీన్’ పేరిట వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తెరకెక్కిస్తున్నారు.