telugu navyamedia

PV sindhu meet central Minister Delhi

సింధును అభినందించిన కేంద్ర క్రీడల మంత్రి

vimala p
స్విట్జ‌ర్లాండ్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన తెలుగుతేజం సింధు సోమవారం ఇండియాలో అడుగుపెట్టింది. ఢిల్లీలో కేంద్ర క్రీడా మంత్రి కిర‌ణ్ రిజిజును క‌లుసుకున్న‌ది.