telugu navyamedia

Pushpa Movie Heroin Niveda Thomas Role Leaked

‘పుష్ప’ లో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నివేదా థామస్

vimala p
సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బన్నీ