telugu navyamedia

Pushpa First Look What Is The Secret Behind Allu Arjun Sixth Finger

బ‌న్నీ కాలికి ఆరో వేలు ఉండ‌టం వెనుక ట్విస్ట్…

vimala p
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.