telugu navyamedia

Puri Jagannadh Trash Bag Audio Viral On Social Media

ట్రాష్ బ్యాగ్ ఎప్పుడూ నవ్వుతూ మనవెంటే ఉంటాయి… వదిలించుకుంటే మంచిది : పూరి

vimala p
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో తాజాగా ‘ట్రాష్ బ్యాగ్’ పోడ్ కాస్ట్ ఆడియోను విడుదల చేశారు. “ఎడ్మండ్ హిల్లరీ ఎలాగైనా ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాడు.