telugu navyamedia

Pulse Polio Child Health Care

రేపటి నుంచి పల్స్‌పోలియో..38 లక్షల మందికి చుక్కల మందు

vimala p
పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్కల