telugu navyamedia

Producer Dil Raju To Get Married Again Says Tollywood Reports

దిల్ రాజుకు మళ్ళీ పెళ్ళి…!?

vimala p
తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటివరకు ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసారు.