telugu navyamedia

Producer Bandla Ganesh Announces His Next Project With Pawan Kalyan

బండ్ల గణేష్ కు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్

vimala p
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.