telugu navyamedia

Priyanka Reddy Murder Magistrate PS

ప్రియాంక హత్య కేసు..షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు మేజిస్ట్రేట్!

vimala p
ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు. మరికాసేపట్లో షాద్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్న సమయంలో పోలీసు స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు.