telugu navyamedia

Priyanka Chopra signs new Hollywood project with Sam Heughan

గ్లోబల్ స్టార్ కు హాలీవుడ్ మూవీ ఛాన్స్

vimala p
గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌ మూవీలో నటించబోతున్నారు. 2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫ‌ర్ డిచ్ రీమేక్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు.