telugu navyamedia

Priyanka Chopra for PM and Nick Jonas for President

నేను పీఎం, మా ఆయన ప్రెసిడెంట్… : ప్రియాంక చోప్రా

vimala p
అమెరికా న‌టుడు, గాయ‌కుడు నిక్ జోనాస్‌తో వివాహం త‌ర్వాత ప్రియాంక త‌న దృష్టిని పూర్తిగా హాలీవుడ్‌పైనే కేంద్రీక‌రించింది. ప్ర‌స్తుతం ప‌లు హాలీవుడ్ ప్రాజెక్టుల‌తో ఆమె బిజీగా ఉంది.