హీరోయిన్ ప్రియమణి దక్షిణాది సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ‘రావణ్’ సినిమాతో హిందీ చిత్రసీమలోనూ అడుగు
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి… తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త