telugu navyamedia

Priyamani Clarifies On Rumours Of Slapping Cricketer

అసభ్యంగా ప్రవర్తించినందుకు క్రికెటర్ చెంప పగలగొట్టిన ప్రియమణి…?

vimala p
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్)లో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినందుకు దక్షిణాది హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఓ క్రికెటర్ చెంప‌ పగల కొట్టింది అనే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.