telugu navyamedia

President Of India Ramnath Hyderabad

ఈ నెల 20 నుంచి హైదరాబాద్ లో రాష్ట్రపతి శీతాకాల విడిది

vimala p
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ కురానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషి సమీక్షా సమావేశం నిర్వహించారు.