telugu navyamedia

Prasanth Varma the director of national award winning AWE is coming with a crazy new flick

కరోనాపై ప్రశాంత్ వర్మ చిత్రం..!

vimala p
ప్ర‌పంచాన్ని వణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా వాళ్ళ విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.