telugu navyamedia

Prabhu Deva Ex Wife Ramlath Sensational Comments On Nayanthara

నయనతార వల్లే నాజీవితం నాశనమైపోయింది … ప్రభుదేవా మాజీ భార్య ఫైర్…

vimala p
శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన నయనతార. ప్రస్తుతం విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉంది. అప్పట్లో ప్రభుదేవాతో ఈమె నడిపిన ఘాటు ప్రేమాయణంపై మీడియాలో చాలా వార్తలే వచ్చాయి.