telugu navyamedia

Prabhas Comments on Fans

అంచనాలు అర్థమవుతున్నాయి : ప్రభాస్

“బాహుబ‌లి” సినిమాతో దేశవ్యాప్తంగా మార్కెట్ సంపాదించాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ఇక‌పై ప్ర‌భాస్ సినిమాలు తెలుగుతోపాటు ప‌లు ఇత‌ర భార‌తీయ భాష‌ల్లో సైతం విడుద‌ల కాబోతున్నాయి.