telugu navyamedia

PoK illegal construction of dams

 చైనా, పాకిస్తాన్ పై పీవోకే వాసుల ఫైర్

vimala p
పీవోకే లో నీలం, జీలం న‌దుల‌పై అక్ర‌మంగా ఆన‌క‌ట్ట‌లు నిర్మిస్తున్నార‌ని చైనా, పాకిస్తాన్ పై పీవోకే వాసులు మండిపడుతున్నారు.  ఆన‌క‌ట్ట‌ల నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తూ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్(పీవోకే)లోని