telugu navyamedia

PM Modi warning to party leaders

అలాంటి నేతలు అవసరం లేదు.. పార్టీ నేతలకు మోదీ వార్నింగ్

vimala p
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రమశిక్షణ తప్పిన నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మున్సిపల్ అధికారులపై క్రికెట్ బ్యాటుతో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ దాడి చేసిన సంగతి తెలిసిందే.