telugu navyamedia

PCC Chief Raghuveera Comments BJP

మతాలను వాడుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య: రఘువీరా

vimala p
మతాలను వాడుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. కులాలను, మతాలను వాడుకునే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.