telugu navyamedia

Pawan Kalyan’s Next With Director Surender Reddy

అఫిషియల్ : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్

vimala p
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు విన్పిస్తున్న విషయం తెలిసిందే.