telugu navyamedia

Pawan Kalyan to Team up with Director Surendar Reddy

“సైరా” దర్శకుడితో పవన్ ?

vimala p
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పింక్ రీమేక్ చిత్రం “వకీల్ సాబ్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉంది.