telugu navyamedia

Pawan Kalyan Laest Look Goes Viral in Social Media

పవర్ స్టార్ కొత్త లుక్ వైరల్

vimala p
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న మొన్నటి వరకు గుబురు గెడ్డంతో కనిపించిన పవన్.. ఇప్పుడు స్మార్ట్ లుక్‌లో దర్శనమిచ్చారు.