telugu navyamedia

Pawan Kalyan confirms Meher Ramesh’s film with Chiranjeevi

చిరంజీవి కొత్త సినిమా ఆ దర్శకుడితో… లీక్ చేసిన పవన్

vimala p
గత నెల రోజుల నుంచి మెహర్ రమేష్, చిరంజీవి కాంబోలో కొత్త సినిమా రానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.