telugu navyamedia

Parnika Manya’s – Telangana Swag Video Song Goes Viral

తెలంగాణ పాటకు నందు దర్శకత్వం… డాన్స్ తో అదరగొట్టిన పర్ణిక

vimala p
జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హీరో నందు ఓ పాటను డైరెక్ట్‌ చేశాడు. ఇందులో సింగర్‌ పర్ణిక మాన్య అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.