telugu navyamedia

pandemic-causing Disease

జంతువుల నుంచి మనుషులకు కొత్త వ్యాధి…

Vasishta Reddy
ప్రపంచాన్ని ఇప్పటికే కరోనా మహమ్మారి వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో కరోనా లాంటి మహమ్మారులు అనేకం ఇంకా పొంచి ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.