telugu navyamedia

Pakistan India Jammu Kashmir firing

కశ్మీర్ సరిహద్దులో పాక్ కాల్పులు.. తిప్పికొడుతున్న భారత బలగాలు!

vimala p
భారత్ లో 73వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో పాకిస్తాన్ మరోసారి తోకజాడించింది. అంతర్జాతీయ ఒప్పందాలను, ద్వైపాక్షిక ఒప్పందాలను, శాంతి ఒడంబడికలను తుంగలో తొక్కింది. కాల్పుల విరమణ