telugu navyamedia

Pakistan Boarder BSF Pakistani Fired

పాకిస్థానీ చొరబాటుదారుడు హతం.. సరిహద్దులో హై అలర్ట్‌

vimala p
అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ చొరబాటుదారుడిని సరిహద్దులో భారత బలగాలు కాల్చి చంపాయి. అతను చేసిన ప్రయత్నాన్ని నిలువరించేందుకు సరిహద్దు బలగాలు చేసిన ప్రయత్నం ఫలించక