telugu navyamedia

Pakistan ATC Pre Arrest Bail Hafiz Saeed

ఉగ్ర‌వాది హ‌ఫీజ్ స‌యీద్‌కు ఏటీసీ లో బెయిల్!

vimala p
జ‌మాతుల్ ద‌వా చీఫ్ హ‌ఫీజ్ మొహ్మ‌ద్ స‌యీద్‌కు ఓ కేసులో బెయిల్ లభించింది. పాకిస్థాన్‌కు చెందిన యాంటీ టెర్ర‌రిజం కోర్టు ముందుస్తు అరెస్టు బెయిల్‌ను మంజూరీ చేసింది.