telugu navyamedia

Pak Attack

బాలకోట్ మీదనే ఎందుకు దాడి జరిగిందో తెలుసా ?

భారత వాయుసేన మంగళవారం నాడు  సరిహద్దు రేఖ దాటి పాకిస్తాన్లో కి వెళ్లి ఉగ్రవాదులను తుదముట్టించింది .ఈ వార్త ఇప్పుడు భారతీయుల్లో చెప్పలేని సంతోశాన్ని కలిగిస్తుంది .