telugu navyamedia

Paedophile parents who raped daughter jailed for life

రెండేళ్ల కుమార్తెపై అత్యాచారం… దంపతులు చచ్చేదాకా జైల్లోనే…!

vimala p
అమెరికాకు చెందిన ఓ జంటను ఓక్లహామా కోర్టు కఠినంగా శిక్షించింది. గెరాడ్ కోడింగ్టన్ (25), క్రిస్టీనా నెల్సన్ కోడింగ్టన్ (29) దంపతులు చచ్చేదాకా జైల్లోనే గడపాలని ఆదేశించింది.