telugu navyamedia

OTT Platform Gives Shock to Ram Pothineni’s Red

రామ్ సినిమాకు “నో” చెప్పిన ఓటిటి ?

vimala p
ఇటీవలే “ఇస్మార్ట్ శంకర్”తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో రామ్. ఆయన ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమాని చేస్తున్నాడు.