telugu navyamedia

Onion Price Karnul Exports

కర్నూలు మార్కెట్ లో తగ్గిన ఉల్లి ధర

vimala p
ఉల్లి ధర చుక్కలనంతడంతో ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర రూ.150లకు చేరిన నేపథ్యంలో ధరల అదుపు పై ప్రభుత్వం దృష్టి సారించింది.