telugu navyamedia

One Police and Two CRPF personnel killed in terror attack in J-K’s Baramulla

జమ్మూ కశ్మీర్‌‌లో ఉగ్రదాడి… అమరులైన పోలీస్ అధికారి, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు

vimala p
జమ్మూ కశ్మీర్‌‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లాలోని సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసుల సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు సోమవారం తెల్లవారుజామున ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ