telugu navyamedia

Omkar Revealed – ‘Raju Gari Gadhi 2’ Saved for Venkatesh

“రాజుగారి గది”లోకి వెంకటేష్ ఎంట్రీ ?

vimala p
బుల్లితెరపై హోస్ట్ గా ఓంకార్ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఓంకార్ ఆ తరువాత “రాజుగారి గది” చిత్రంతో దర్శకుడిగా మరి హిట్ అందుకున్నారు.