telugu navyamedia

omicron variant in tirupati

తిరుపతిలో ఒమిక్రాన్ ప్రకంపనలు..

navyamedia
చిత్తూరుజిల్లాలో ఒమిక్రాన్ ప్రకంపనలు సృష్టించింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో తొలి కేసు నమోదైనట్లు ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు సమాచారం. యూకేనుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది.