telugu navyamedia

old couple begging

మొన్న భూపాలపల్లి.. నేడు వెంకటాపూర్ లో, .. లంచం ఇవ్వడానికి మాత్రమే అడుక్కుంటున్న రైతులు..  !

రైతులు మొన్నటిదాకా భూమి దున్ని పండించలేక, ఆత్మహత్య చేసుకున్న వార్తలు వచ్చేవి. కానీ, ఇటీవల లంచం ఇవ్వడానికి అడుక్కుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొన్న భూపాలపల్లి లో లంచం