telugu navyamedia

oct 21th

అక్టోబర్ 21, 2020 రాశిఫలాలు : ఉద్యోగులకు శుభవార్త..వ్యాపారాలకు ఉత్సాహాం

Vasishta Reddy
మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. వృషభం: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు.