telugu navyamedia

NTR’s Dinner Treat To Yash and Sanjay Dut

ఇద్దరు స్టార్ హీరోలకు పార్టీ ఇచ్చిన యంగ్ టైగర్

vimala p
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది.