telugu navyamedia

ntr new movie

త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ మళ్ళీ ఆమేనా..?

Vasishta Reddy
మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమాలో హీరరోయిన్ ఎవరనేది తేలడంలేదు. ఈ విషయంపై క్లారిటీ కోసం అభిమానుల జుట్టుపీక్కుంటున్నారు.