telugu navyamedia

NTR Birthday Purandeshwari BJP

ఎన్టీఆర్ జీవితం ఒక తెరిచిన పుస్తకం: పురందేశ్వరి

vimala p
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ట్యాంక్‌బండ్‌ దగ్గర ఎన్టీఆర్‌ ఘాట్‌లో దగ్గుపాటి పురందేశ్వరి పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పించారు.