telugu navyamedia

novmber 22nd

కరోనా అప్డేట్: 91 లక్షలకు చేరువైన కేసులు..

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 90 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.